శ్రీశైలం దేవస్థానం ప్రాంగణంలోని నందీశ్వరస్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు . దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేసారు . అర్చక స్వాములు కార్యక్రమాన్ని నిర్వహించారు .
Multilingual News Portal
శ్రీశైలం దేవస్థానం ప్రాంగణంలోని నందీశ్వరస్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు . దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేసారు . అర్చక స్వాములు కార్యక్రమాన్ని నిర్వహించారు .
ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal