×

ధర్మపురి క్షేత్రంలో బీజేపీ లక్ష్మణ్ జన్మదిన వేడుకలు

ధర్మపురి క్షేత్రంలో బీజేపీ లక్ష్మణ్ జన్మదిన వేడుకలు

*విష్ణుప్రహర్షిత, ధర్మపురి *

బీజేపీ తెలంగాణ  రాష్ట్ర శాఖ అధ్యక్షులు డా.కె. లక్ష్మణ్ జన్మదిన వేడుకలు మంగళవారం ధర్మపురి క్షేత్రంలో జరిగాయి . పార్టీ నాయకులు , కార్యకర్తలు , అభిమానులు లక్ష్మణ్ కు అభినందనలు తెలిపారు .డా.కె. లక్ష్మణ్ అందరికీ కృతజ్ఞతలు  వ్యక్తం చేసారు .

print

Post Comment

You May Have Missed