దివ్య దర్శనంలో కొండాపురం వాసులు

నెల్లూరు జిల్లా కొండాపురం మండలానికి చెందిన 200 మంది భక్తులు గురువారం శ్రీశైలం దేవస్థానం చేరి దివ్యదర్శనం చేసుకున్నారు . ఆలయ రాజగోపురం వద్ద అర్చకస్వాములు , అధికారులు వీరికి స్వాగతం పలికారు .అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు . వేద ఆశీర్వచనం జరిగింది. ప్రసాదం అందించారు .వీరికి వివిధ సదుపాయాలు కల్పించారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.