దివ్యదర్శనం కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా కలశపాడు మండలం భక్తులు మంగళవారం శ్రీశైలం దేవస్థానం సందర్శించారు . వీరికి దేవస్థానం శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించి ప్రసాదం అందించారు . భక్తులకు పలు సదుపాయాలూ కల్పించారు. print Post navigation అహోబిలంలో కలశ పంచామృతాభిషేకం మాధవుని పై జల్లేము వలపు వసంతము : kidambi sethu raman