courtesy: kidambi sethu raman
Brahmotsavam concluded at lower ahobilam with all traditional pujas .archaka swaamulu taken special care in all puja programmes.
దిగువ అహోబిలం లో బ్రహ్మోత్సవం ఘనంగా ముగిసింది . అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు .ఇక్కడ జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని భక్తులు తరించారు .