దిగువ అహోబిలం లో పవిత్రోత్సవాలు ముగింపు
*Kidambi Sethu raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
పవిత్రోత్సవం
దిగువ అహోబిలం
12.10.2019 నుండి 17.10.2019
చివరి రోజు మహా పూర్ణాహుతి
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో సంవత్సర ప్రాయశ్చిత్తార్థం నిర్వహించే పవిత్రోత్సవం లో చివరి రోజైన దిగువ అహోబిలంలో సాయంత్రం శ్రీ స్వామి వారికి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం చతుస్థానార్చన,హోమం మహా పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి.తదనంతరం విశేష శాత్తుమొరై జరిగాయి.అవభృత స్నానం అయిన తరువాత శ్రీ అహోబిలేశ్వరులు యాగశాల నుండి గర్భాలయమునకు వేంచేశారు.అనంతరం కుంభ ప్రోక్షణం జరిగినది.దీంతో దిగువ అహోబిలం లో పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి..
శ్రీ ప్రహ్లాదవరదుని దివ్య మంగళ మూర్తిని దర్శించండి.కానీ దిష్టి పెట్టకండి🙏🙏🙏🙏
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
PAVITROTHSAVAM
LOWER AHOBILAM
12.10.2019 to 17.10.2019
Concluding day Maha poornaahuthi
As a part of samvathsara prayaschittha utsavam, on going pavitrothsavam
Today evening utsavam followed by Chatusthanarchana,maha poornahuthi are performed in upper ahobilam.This was followed by vishesha sathumorai.
Later Avabhrutha snanam was performed.
Sri Ahobaleshwara was taken from Yagashala to moolasthanam.
Pavitrothsavam concluded in Lower Ahobilam with kumbha prokshanam…
Post Comment