*Kidambi Sethu Raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీమదాదివన్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.
పవిత్రోత్సవాలు,దిగువ అహోబిలం,23.10.2018 నుండి 28.10.2018
మొదటి రోజు….24.10.2018,ఉదయం యగశాలలో శ్రీ ప్రహ్లాదవరదులకు ఉభయ దేవేరులతో నవ కలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు.శ్రీ ప్రహ్లాదవరదులు వైదిక పద్దతిలో వస్త్రాలు అలంకరించుకొన్నారు
అనంతరం చతుస్థానార్చన, అగ్ని ప్రతిష్ట ,పవిత్ర ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి.పూర్ణాహుతి తరువాత శ్రీ స్వామి వారికి పవిత్రాలు సమర్పించారు
Sri Ahobila math paramparadheena
Srimadaadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam,
Ahobilam.
Pavithrothsavam,23.10.2018 TO 28.10.2018,Lower Ahobilam,Day 1….Morning
Navakalasa snapanam id performed to Sri Prahladavarada followed by chatusthanaarchana,agni prathista,pavitra prathista and mahapoornahuthi.After this Pavitra samarpanam.Sri Prahladavarada dressed in vaidika style.
*తిరువీధి ఉత్సవం, Thiru veedhi utsavam,Chatusthanaarchanam,Veda parayanam
*