తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు స్వాగతం పలికారు.