తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో సహా మొక్కలు నాటారు.

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు బుధవారం క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో సహా మొక్కలు నాటారు. కేసీఆర్, ఆయన సతీమణి శోభ, కుమారుడు, మంత్రి కె. తారక రామారావు, కేటీఆర్ సతీమణి శైలిమ, కేసీఆర్ మనవడు హిమాన్షు, మనవరాలు అలేఖ్య మొక్కలు నాటారు. ఒక్కొక్కరు రెండు మొక్కల చొప్పున 12 మొక్కలు నాటారు

 

13686495_499252730279584_5197578980085344908_n 13607035_499252716946252_7918136466932013504_n

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal