హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శనివారం తెనాలిలో కల్యాణోత్సవం జరిగింది. మనోహరంగా సాగిన ఈ కార్యక్రమానికి అనేకమంది భక్తులు హాజరయ్యారు.శనివారం అనేకమంది భక్తులు శ్రీశైల దేవస్థానం దర్శనం చేసుకున్నారు.సామూహిక అభిషేకాలు ఘనంగా జరిగాయి.కళారాధనలో శ్రీ ఉమా నృత్యనికేతన్, రాజమండ్రి వారు కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది .