తీర్థ ఘట పురప్పాడు, నవకలశ పూర్వక పంచామృతాభిషేకం

*Kidambi Sethu raman*

శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో దేవ దేవ దివ్య మహిషి,శ్రీ ప్రహ్లాదవరదుని పట్టపు దేవేరి శ్రీ అమృతవల్లి అమ్మవారికి జ్వేష్టాభిషేకం సందర్భంగా శుక్రవారం
ఉదయం తీర్థ ఘట పురప్పాడు, నవకలశ పూర్వక పంచామృతాభిషేకం…కవచ ప్రతిష్ట
స్వర్ణకవచ సమర్పణం.
రాత్రి శ్రీ అమృతవల్లి అమ్మవారి సన్నిధిలో ఆస్థానం ,తీర్థ ప్రసాద గోష్ఠి
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.

On the occasion of Jvestaabhishekam of Deva deva divya mahishi, prahladavarada priya devi sri Amruthavalli thayar,
Theertha ghata purappadu in the morning,Thirumanjanam in moolasthanam and in the night Asthanam and theertha prasada gosti in Thayar sannidhi

print

Post Comment

You May Have Missed