శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీమాదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.
తిరుకేట్టై తిరునాళ్ళు :14.09.2020 నుండి 23.09.2020 :ఐదో రోజు
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో సాక్షాత్తు శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారిచే త్రిదండ సన్యాసం పొందిన శ్రీ అహోబిల మఠం స్థాపనాచార్యులు శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశికుల వారి తిరునక్షత్ర మహోత్సవం…ఐదవ రోజు
Sri Ahobila Matham Paramparadheena
Srimadaadivan satagopa yatheendra Mahadesika
Sri Lakshmi Narasimha swamy Devasthanam
Ahobilam.
Thirukettai Thirunaal:14.09.2020 to 23.09.2020
10 days grand Thirunakshatram Festivals of Sri Adivan satagopa yatheendra mahadesikan,the founder peethadhipathi of Sri Ahobila math…Fifth day