శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విధ్వంసం సృష్టిస్తున్న తిత్లీ తుఫాన్
కాకినాడ నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన మొత్తం 67 బోట్లలో వెనక్కి వచ్చిన 65 బోట్లు
సముద్రంలో చిక్కుకున్న మిగిలిన రెండు బోట్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్న అధికార యంత్రాంగం.
శ్రీకాకుళం జిల్లాలోని వివిధ మండలాల్లో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం తాజా వివరాలు
పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం -28.02 సెం.మీ
కోటబొమ్మాళి- 24.82 సెం.మీ
సంతబొమ్మాళి 24.42సెం.మీ
ఇచ్ఛాపురం – 23.76 సెంమీ
టెక్కలి- 23.46 సెం.మీ
సోంపేట, మందస – 13.26సెం.మీ
కవిటి – 12.44 సెం.మీ
పొలాకి- 9.74 సెం.మీ
జలుమూరు 9.06సెం.మీ
ఎల్ఎన్పేట-8.92సెం.మీ
నరసన్నపేట -6.04సెం.మీ
పొందూరు -5.8 సెం.మీ
లావేరు -4.94సెం.మీ
శ్రీకాకుళం- 4.62సెం.మీ
రణస్థలం-4.58 సెం.మీ
ఎచ్చెర్ల -4.48 సెం.మీ
బూర్జ- 4.28సెం.మీ
గార -4.02సెం.మీ
సరుబుజ్జులి- 3.48
ఆముదాల వలస -3.36 సెం.మీ
జి.సిగడాం- 2సెం.మీ
*
తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ దగ్గర దెబ్బతిన్న రోడ్డు మార్గం,
కాకినాడ దగ్గర సముద్రంలో వేటకు వెళ్లి సురక్షితంగా ఒడ్డుకు చేరిన మత్స్యకారులు, బోట్లు