కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావప్రకటన స్వేచ్ఛ అణచివేత చర్యలను అనుసరిస్తున్నాయని నిరసిస్తూ ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయు) పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా శనివారం హైద్రాబాద్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) ఆధ్వర్యంలో జరిగిన నిరసన .