ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి సారిగా..జడ్చర్ల నియోజకవర్గంలో ఇంటింటికీ బృహత్తర భగీరథ మంచి నీరు పథకాన్ని ప్రారంభించిన వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి.శుక్రవారం నాగసాల, నస్రుల్లాబాద్, బూర్గుపల్లి గ్రామాల్లో నల్లా ల ద్వారా నీటిని బిందెల్లో పట్టి మహిళలకు అందించిన మంత్రి.మిషన్ భగీరథ నీటిని దోసిళ్ళతో పట్టుకుని తాగిన మంత్రి.