మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబాయ్ బిల్డింగ్ వద్ద ఆర్.ఎస్.రాథోర్ జ్యూవెలరీ షాపులో తుపాకీతో ఆరుగురు ఆగంతకులు హల్చల్ చేసి రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి రాబరి చేసినట్లు తెలుస్తోంది.
అనంతరం రోడ్డు పై ద్విచక్ర వాహనదారుడిని తుపాకీతో బెదిరించి వాహనాన్ని లాక్కొని దుండగులు పరారయ్యారని తెలుస్తోంది . జ్యూవెలరీ షాపు ఓనర్ పోలీసులకు సమాచారం అందించారు . జవహర్ నగర్, కీసర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పూర్తి