జర్నలిస్టుల నిరసన బైఠాయింపు

కర్నూలు : మంత్రి గంటా శ్రీనివాసరావు పర్యటనను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా పై  యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నరసింహులు  దురుసుగా ప్రవర్తించారని  మంత్రి ఎదుటే జర్నలిస్టులు  నిరసన బైఠాయింపు జరిపారు . వైస్ ఛాన్సలర్ కు మంత్రి చివాట్లు తప్పలేదు .జర్నలిస్టుల ఆందోళన సాగడం , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నచ్చజెప్పడంతో వివాదం  తగ్గింది .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.