Chenchus shooting arrows at perumal paruveta chapparam.
It is believed that this arrow protects perumal while he is taken through forests.
This is how Adivan satagopa yatheendra mahadesika swamy brought all sections of society into temple fold.he respected their belief
Athyantha bhakti yukthanaam naiva sastram nacha kramah
శ్రీ అహోబలేశ్వరుల పారువేట పల్లకి పై చెంచులు బాణం వేసిన దృశ్యం సోమవారం రాత్రి అలరించింది .అలా బాణం వేయటం వలన అడవి గుండా స్వామి వెళ్ళేటప్పుడు ఎవ్వరూ స్వామికి హాని కలిగించరని వారి భక్తి విశ్వాసం.ఆ విశ్వాసాన్ని మన్నించి ఆదివన్ శఠగోప యతి ఆ సంప్రదాయాన్ని పారువేట ఉత్సవంలో జరిగేవిధంగా ఏర్పాటుచేసి గిరిజనులను దేవాలయ వ్యవస్థలోకి తీసుకువచ్చారు.
అత్యంత భక్తి యుక్తానాం నైవ శాస్త్రం న చ క్రమ:
అది ఆదివన్ శఠగోప యతి గొప్పదనం.
అయితే, ఆ భక్తి దశను చేరాలి అంటే మన పెద్దలు నడిచిన మార్గంలో నడుస్తూ,వేద శాస్త్ర విహితంగా జీవించాలని పెద్దలు చెబుతారు.- kidambi sethu raman