మౌళి, మచిలీపట్నం
కృష్ణాజిల్లా మచిలీపట్నం జవ్వరు సెంటర్లో స్కూల్ కి వెళ్తున్న ఇద్దరు విద్యార్థులపై దాడి జరిగింది . ఇద్దరు వ్యక్తులు మాస్కులు వేసుకుని బైక్పై వచ్చి బ్లేడ్ తో దాడి చేసి తిరిగి చల్లపల్లి రోడ్డు వైపు పరారయ్యారు. లక్ష్మి చరణ్ చేతిపై బ్లేడ్ తో దాడి చేశారు . దాడి కి గురైన చిన్నారులు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు