శ్రీశైలం దేవస్థానం వారు నిర్వహిస్తున్న కళారాధన కార్యక్రమంలో శనివారం బుర్రకథ సమర్పించారు . కర్నూలు జిల్లా పత్తికొండ కు చెందిన బుడగ జంగం కొండపల్లి రాముడు బృందం వారు పాల్గొన్నారు .శివపురాణం లోని చరమందమహా రాజు పై బుర్రకథ చెప్పారు .సూరి , జమ్మక్క సహకారం అందించారు .