×

చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత

చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత

చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీశైలం ఆలయ ద్వారాలు ఉదయం 8 నుంచి  మూసివేసారు. ఫిబ్రవరి 1 వ తేదీ వేకువజామున 3.3౦ కు ఆలయ మహాద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి , సంప్రోక్షణ చేస్తారు . శ్రీ స్వామి అమ్మవార్ల కు ప్రాతఃకాల పూజల అనంతరం ఉదయం 6.౩౦కు స్వామి అమ్మవార్ల దర్శనాలు , ఆర్జిత సేవలు ప్రారంభిస్తారు .

print

Post Comment

You May Have Missed