శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ఈ రోజు ఏకాదశి తిరుమంజనం…ఆస్థానం ఘనంగా జరిగాయి .
అహోబిల క్షేత్రంలో జ్వేష్టాభిషేకం తరువాత ఈ రోజు నుండి తిరిగి ఉత్సవాలు ప్రారంభమౌతున్నాయి.