హైదరాబాద్:వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.వైయస్ వివేకానందరెడ్డి హత్య,రాష్ట్రంలోని రాజకీయ హత్యల గురించి వైయస్ జగన్, పార్టీ సీనియర్ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు.
Multilingual News Portal
ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal