గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల  నేపథ్యంలో సీఎం కేసీఆర్ అమరవీరులకు నివాళులు అర్పించి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.