మేడ్చల్:మేడిపల్లి పీఎస్ పరిధిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న నలుగురిలో ముగ్గురిని మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . ఆర్గనైజర్ వేణు పరార్ కాగా , మిగితావారి నుంచి రూ.19520 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు . మేడిపల్లి పీఎస్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .