క్యూమలో నింబస్ మేఘాలే వర్షానికి కారణమని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు . కాగా
భారీ వర్షం పడే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ghmc కమీషనర్ జనార్ధనరెడ్డి ఆదేశించారు. రంగంలోకి ghmc ఎమర్జెన్సీ బృందాలు ఉన్నాయన్నారు . ఎమర్జెన్సీ అయితే ghmc టోల్ ఫ్రీ నెంబర్ 04021111111 కి కాల్ చేయాలని కమీషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు .