కర్నూలు జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కార్యాలయంలో ఈ రోజు (22-05-2021) న కోవిడ్ మహమ్మారి కట్టడికి సహకారం, చేయూతనివ్వాలని స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన జాయింట్ కలెక్టర్ (ఆసరా, , సంక్షేమం) శ్రీనివాసులు.
పాల్గొన్న డి ఆర్ ఓ పుల్లయ్య, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మహబూబ్ బాషా, ఎన్ జి ఓస్/ సి ఎస్ ఓ ఓస్, వాలంటరీ ఆర్గనైజేషన్, ఫెయిత్ బెస్ట్ ఆర్గనైజేషన్, రిలీజియస్ అండ్ సోషల్ ట్రస్ట్ ప్రతినిధులు, తదితరులు .