*సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం కొండపోచమ్మ ఆలయ పరిసరాలను మంగళవారం బైక్ నడుపుతూ పరిశీలిస్తున్న రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి పద్మారావు.*మంత్రి పద్మారావుకు పూర్ణకుంభ స్వాగతం పలుకుతున్న కొండపోచమ్మ ఆలయ అర్చకులు.* కొండపోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేస్తున్న పద్మారావు దంపతులు.-చైతన్య, గజ్వేల్.