భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించినందుకు ఖమ్మం శాసనసభ్యులు పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.