కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు
———————————–
1. బిసి కిమిషన్ ఏర్పాటు
2. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 119 రెసిడెన్షియల్ స్కూళ్లు
3. మున్సిపల్ బిల్డిండ్ ట్రిబ్యునల్
4. అర్బన్ లోకల్ బాడీస్ లో యూనిఫైడ్ సర్వీస్ రూల్స్
5. నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, రామగుండం పోలీస్ కమిషనరేట్లు
6. 23 కొత్త పోలీస్ సబ్ డివిజన్లు, 28 కొత్త సర్కిళ్లు, 92 కొత్త పోలీస్ స్టేషన్లు
7. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం అన్ని స్థాయిల్లో అవసరమైన సిబ్బంది నియామకం
8. జీ.హెచ్.ఎం.సీ పరిధిలో నర్మ్ కింద నిర్మాణంలో ఉన్న 24,648 ఇండ్లను పూర్తి చేయాలి. ఇందుకోసం హడ్కో నుంచి రుణం తీసుకోవడానికి అనుమతి
9. యాదగిరిగుట్ట, పెద్దశంకరం పేటలో ఫైర్ స్టేషన్లు
10. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి ఆరు గ్రామాలు (తిప్పాపూర్, సంకెపల్లి, నాంపల్లి, చంద్రగిరి, మరుపాక, శాత్రాజపల్లి)
11. ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు రవాణా పన్ను మినహాయింపు
12. హెటిరో సంస్థ ఆధ్వర్యంలో సాయిసింధు ఫౌండేషన్ ద్వారా బసవతారకం ఆసుపత్రి తరహాలో క్యాన్సర్ ఆసుపత్రి నెలకొల్పడానికి శేరిలింగంపల్లి మండలం ఖానాపేట్లో 15 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం
13. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన 321 మంది పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం
14. ఎమ్మార్వోలను తహసిల్దార్లుగా పిలవాలి
15. తెలంగాణ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్టు 1974కు సవరణలు చేస్తూ తెలంగాణ డిస్ట్రిక్ట్ రీ ఆర్గనైజేషన్ యాక్టు కోసం ఆర్డినెన్స్