శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న కళారాధనలో శనివారం కర్నూలుకు చెందిన హరికథా కళాకారులు టి.సురేష్ భక్త శివ లీల కథా గానం చేశారు . హార్మొనీపై శ్రీరాములు, తబలపై జి.కృష్ణ సహకరించారు . దక్షిణ మాడ వీధి లోని హరిహరరాయ గోపురం వద్ద ఈ కార్యక్రమం జరిగింది .
Multilingual News Portal

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal