కర్నూలు: కలెక్టర్ కార్యాలయం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఐసీడీస్ సూపరువైజర్ శోభ.ఆళ్లగడ్డ లో స్త్రీ శిశు సంక్షేమ శాఖలో సూపర్ వైజర్ గా పని చేస్తున్న శోభా రాణి. నేడు కలెక్టర్ కార్యాలయం లో డిఆర్ సి మిటింగ్ ఉండటంతో కర్నూల్ వచ్చిన శోభారాణి. మిటింగ్ జరుగుతుండగా మెడపైకి వెళ్లి క్రిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిన శోభారాణి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .