కర్నూలు: బిజెపి ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్వర్యంలో జిల్లా పరిషత్ ప్రక్కన మహాత్మాగాంధీ విగ్రహం ముందు క్రొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు .
పీసీసీ అధ్యక్షులు యన్ రఘువీరా రెడ్డి,కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి,
కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాలు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు .