కర్నూలు : జిల్లాలోని ఓర్వకల్లు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం,
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు,9 మంది మృతి.
కోడుమూరు మండలం కల్లపారి, గూడూరు మండలం చనుగొండ్ల వాసులు
పనుల నిమిత్తం మహానందికి ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది .
సోమయాజులపల్లె ఘాట్ రోడ్డులో ఆటో డ్రైవర్ రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం .కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటో లో మొత్తం 16 మంది ఉన్నారని ప్రాథమిక సమాచారం . పూర్తి వివరాలు రావాలి .