శ్రీశైల దేవస్థానం లో ఉగాది మహోత్సవాలలో భాగంగా గురువారం కైలాస వాహన సేవ ఘనంగా జరిగింది. దేవస్థానం వారు చేసిన చక్కని ఏర్పాట్ల మధ్య ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
Multilingual News Portal
శ్రీశైల దేవస్థానం లో ఉగాది మహోత్సవాలలో భాగంగా గురువారం కైలాస వాహన సేవ ఘనంగా జరిగింది. దేవస్థానం వారు చేసిన చక్కని ఏర్పాట్ల మధ్య ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal