శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు కనువిందు చేసిన మయూర వాహన సేవ. శ్రీస్వామి అమ్మవార్లకు అలంకరణ అలరించింది. దేవస్థానం వారు సకల ఏర్పాట్లు చేయగా అర్చక స్వాములు అద్భుత అలంకరణ, పూజలు నిర్వహించారని పీ ఆర్ ఓ శ్రీనివాస రావు .టి. వివరించారు. దేవస్థానం అన్ని విభాగాల వారు చక్కగా బ్రహ్మోత్సవాలను ముందుకు తీసుకుపోతున్నారు.