*బీవీ ,హైదరాబాద్*
ఐపిఎల్ ఉప్పల్ స్టేడియం మ్యాచ్లకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వివరించారు .
-హైదరాబాద్ లో మొత్తం 7 ( ఏప్రిల్ 9th, 12th, 22th, 26th, మే 5th, 7th, 19th)మ్యాచ్ లు.
ఒక్క మ్యాచ్ మాత్రమే 4గం. లకు, మిగతావి రాత్రి 8గం. లకు.
-38000 స్టేడియం సీటింగ్ కెపాసిటీ.- ఆన్లైన్ లో టికెట్స్ విక్రయం.
-2500మంది పోలిస్ సిబ్బందితో , 100 సీసీ టీవీ కెమెరాలతో బందోబస్తు.
-రెపటి నుంచే పోలీసుల అధీనంలో ఉప్పల్ స్టేడియం.
-ప్రత్యేక మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సుల సౌకర్యం
-మ్యాచ్ ఉన్నరోజు ట్రాఫిక్ నియంత్రణ కోసం వాహనాల దారి మళ్లింపు.
–