ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ కర్నూలు మాజీ మేయర్ బంగిఆనంతయ్య గాడిదాపై ఎక్కి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. బుధవారపేట లోని తన నివాసం నుంచి కలెక్టరేట్ వరకు గాడిద మీద వూరేగుతో వచ్చారు. డారి పొడవునా ఏపీ కి ప్రత్యేక హోదా మా హక్కు అని నినాదాలు చే శారు. ఎన్నికల ముందు వాగ్దానం చేసిన ప్రధాని మోడీ అమలు చేయనందుకు ఇలా నిరసన తెలపాల్సి వచ్చిందన్నారు .
Post Comment