Kidambi Sethu raman *
- As a part of grand 40 days utsavam sri Ahobileshwara is in s.Lingamdinne.
See the festive mood in the village.This type of peculiar bhakthi traditions can be seen only in Ahobilam.See the joy and smile in Perumal face.Only Ahobilesha enjoys with his devotees.Na narasimho nadhikascha devah
(No other god is equal to Lord Narasimha)
పారువేట ఉత్సవంలో భాగంగా శ్రీ అహోబిలేశ్వరులు ఎస్.లింగందిన్నె గ్రామంలో విజయం చేసియున్నారు..ఆ గ్రామంలోని పండుగ వాతావరణం చూడండి.ఇంత విలక్షణమైన భక్తి సంప్రదాయం అహోబిలేశ్వరుల శ్రీ సన్నిధిలోనే సాధ్యం.
స్వామి మొగమున ఆ చిరునవ్వు చూడండి.ఎండ లేదు వాన లేదు. కేవలం తన దాసులను అనుగ్రహిస్తునానన్న సంతోషం తప్ప మరే ఇతరము తెలియదు మా ఓబులేసునికి..
న నరసింహో నధికశ్చ దేవ:
(నృసింహుని మించిన దైవం లేదు)