×

ఎఫ్.డి.సి చైర్మన్ తో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల చర్చలు

ఎఫ్.డి.సి చైర్మన్ తో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల చర్చలు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మే 31 న  మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్  పి. రామ్ మోహన్ రావు ను ఎఫ్.డి.సి. కార్యాలయంలో కలిసి వివిధ అంశాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో ‘మా’  కార్యవర్గం ప్రెసిడెంట్  నరేష్, ఎగ్జిక్యుటివ్ వైస్-ప్రెసిడెంట్ డా. రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి  శ్రీమతి జీవిత, జాయింట్ సెక్రటరీ  గౌతం రాజ్,  శ్రీమతి కళ్యాణి,  కొండేటి సురేష్,  శ్రీనివాస్, శ్రీమతి రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed