ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం

రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పారు .   దేశంలో ఎన్నికలు జరపడం చాలా కీలకం భయపడకుండా ఎన్నికలలో పాల్గొనాలన్నారు . ఓటర్స్ ప్రక్రియ జిల్లాలలో  చురుకుగా జరుగుతుందన్నారు . ఎక్కడ కూడా భయపడకుండా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు . ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్తామన్నారు .

 

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.