*Kidambi Sethu raman*
Sri Ahobila math paramparadheena
Srimadaadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam,
Ahobilam.
Pavithrothsavam
19.10.2018 TO 22.10.2018
Upper Ahobilam….20.10.2018
Today morning pavithra prathistha and pavitra samarpanam
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీమదాదివన్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.
పవిత్రోత్సవాలు,ఎగువ అహోబిలం
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో తెలిసి తెలియక జరిగిన దోషములకు ప్రాయశ్చిత్తార్థం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.ఈ సందర్భంగా ఎగువ అహోబిలంలో ఈ రోజు ఉదయం పవిత్ర ప్రతిష్ట , పవిత్ర సమర్పణం జరిగాయి