ఎం.రత్నం, ఎం.లక్ష్మనాయక్ లకు ఆత్మీయ సత్కారం

శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎం.రత్నం, ఎం.లక్ష్మనాయక్ లకు జూన్ ౩౦ న  దేవస్థానం ఆత్మీయ సత్కారం చేసింది. ఈ ఓ శ్రీరామచంద్ర మూర్తి , ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.