Chenchus dancing in joy . Ahobilam paruveta is a unique festival in our country.Adivan satagopa yatheendra mahadesika swamy started a system called AHOBILA DASA and brought people of all castes into the main fold of Ahobilam temple in Andhra Pradesh State.
Alwar says adi adi aham karaindu.
This is the best example of hindu culture.
ఎంత గొప్ప వైభోగం.ఇది అహోబిలేశ్వరులకే సొంతం. ఆళ్వార్,ఆడి ఆడి అహం కరై0దు అన్నట్లు చెంచులు సోమవారం ఎంతో భక్తి తో నరసింహ దేవుని తలచుకొని తమకు తెలిసిన పద్దతిలో చేస్తున్న నృత్యవిన్యాసం ఇది . అవర్ అవర్ విధి పడి అడయనిన్నరే….. ఎవరికి వారు వారికి తెలిసిన పద్దతిలో స్వామిని చేరవచ్చు.
అహోబిల దాస అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరినీ అహోబిల నరసింహ స్వామి దాసులుగా మార్చిన వారు ఆదివన్ శఠగోప యతి.
ఇది సనాతన హైందవ సంస్కృతికి నిదర్శనం. -courtesy: kidambi sethu raman