ఇంటికి ఇల్లాలు వెలుగు-రాష్ట్రానికి రైతు వెలుగు. రైతులను ఆదుకోవడం కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి వెనుకాడం: మంత్రి హరీష్ రావు
-ఇంటికి ఇల్లాలు వెలుగు-రాష్ట్రానికి రైతు వెలుగు :
-రైతులను ఆదుకోవడం కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి వెనుకాడం.
ఇది రైతు ప్రభుత్వం…
ఇది రైతు రాజ్యం …
-రైతులకు అన్యాయం జరిగితే సహించం
-రైతులకు మాసం చేస్తే ఎంత మాత్రం ఉపేక్షించేది లేదు కఠినంగా వ్యవహరిస్తాం
-రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ లేదు
<
>