*Kidambi Sethu raman*
Sri Ahobila math Paramparadheena
Srimath Adivan satagopa Yatheendra Mahadesika
Sri Lakshmi Narasimha Swamy Devasthanam
Ahobilam.
Jwestaabhishekam
(30.06.2020 to 02.07.2020)
On the occasion of Aani Swathi , Jvestaabhishekam performed to Sri Prahladavarada today…
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.
వర్థతాం అహోబిల శ్రీ:
విజయతే శ్రీ వణ్ శఠారి ముని:
జ్వేష్టాభిషేకం
(30.06.2020…నుండి 02.07.2020)
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో 30 న శ్రీ ప్రహ్లాదవరదులకు ఆణి స్వాతి సందర్భంగా జ్వేష్టాభిషేకం జరిగింది.
[శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నిన్న సుదర్శన జయంతి సందర్భంగా శ్రీ మహా సుదర్శన హోమం,శ్రీ చక్రాత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
Sri Ahobila math Paramparadheena
Srimath Adivan satagopa Yatheendra Mahadesika
Sri Lakshmi Narasimha Swamy Devasthanam
Ahobilam.
on the auspicious day of Sudarshana jayanthi ,Maha sudarshana Homam followed by Snapana Thirumanjanam was performed.