*Kidambi Sethu raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
బ్రహ్మోత్సవాలలో స్వచ్చందంగా అహోబిల దేవుని సేవ చేయటానికి భక్తులకు ఆహ్వానం
శ్రీ అహోబిల దాస
(స్వచ్చంద ఆలయ సేవ)
శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి, శ్రీ అహోబిల దేవాలయ పరంపర ధర్మకర్త వారి ఆదేశానుసారం,28.02.2020 నుండి 13.03.2020 వరకు జరగబోయే బ్రహ్మోత్సవాలలో అహోబిల దాసులై స్వచ్చందంగా ఆలయ సేవ చేయడానికి అహోబిల దేవస్థానం భక్తులను ఆహ్వానిస్తోంది….
ఆసక్తి గల భక్త మహాశయులు అహోబిలం దేవస్థానం GPA కార్యాలయంలో 25.02.2020 లోగా తమ పేరు నమోదు చేసుకోగలరు….
రండి….అహోబిల దేవుని బ్రహ్మోత్సవాలలో మనవంతు కైంకర్యం చేద్దాం….
వివరాలకు:
1.దేవస్థానం మేనేజర్ వారి కార్యాలయం:
08519 252045
2.సెంథిల్…GPA వారి కార్యాలయం….7010187946
3.కె.బి. సేతురామన్…9494384808