అహోబిలేశునకు ఆండాళ్ బహుమానం

*Kidambi Sethu raman*

అహోబిలేశునకు ఆండాళ్ బహుమానం

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో బ్రహ్మోత్సవంలో భాగంగా రేపు నాచ్చియార్ తిరుక్కోలం(అమ్మవారి అలంకారం)సందర్బంగా శ్రీ ప్రహ్లాదవరదుని ఇష్ట మహిషి శ్రీ ఆముక్తమాల్యద(ఆండాళ్) ధరించిన పట్టు చీర,మాల రెండు చిలుకలు బహుమానంగా శ్రీ ప్రహ్లాదవరదునికి శ్రీ విల్లిపుత్తూర్ నుండి అక్కడి అర్చకులచే సమర్పించబడినది.
తన నెచ్చెలి పంపిన సారె చూసి మురిసినాడు కాబోలు ప్రహ్లాదవరదుడు ముసి ముసి నవ్వులు చిందించి సంతోషంతో ఉబ్బి తబ్బిబైయున్నాడు.
Andal bahumanam to Ahobaleshwara

Tomorrow is 5th day of ongoing Brahmothsavam at Ahobilam and perumal will be in Nacchiyaar Thirukkolam.
On this great occasion.,
Today Sri Villiputthur Andaal has sent her saree,Two Parrots and Garland she wore to Sri Ahobileshwara and it is offered to Prahladavarada by The Archakas from Sri Villiputthur.
See the smiling face of Sri Prahladavarada.
He is in joy as he received bahumanam from Andaal

వర్ధతాం అహోబిల శ్రీ:

శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం….2019

నాల్గొ రోజు రాత్రి

దిగువ అహోబిలంలో చంద్ర ప్రభలో చల్లని వలపు వెన్నెల పంచుతున్న ప్రహ్లాదవరదుడు
Vardhathaam Ahobila Sri:

Sri Ahobila math Paramparadheena
Sri MadAadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.

Brahmanda Nayakuni Brahmothsavam…..2019

Day 4 Night
Sri Prahladavarada in Chandra prabhai

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.