అహోబిలం లో కడ శుక్రవారం ఉత్సవాలు

  • kidambi sethu raman*

  • వర్ధతాం అహోబిల శ్రీ:శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
    శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
    శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
    అహోబిలం.

    కడ శుక్రవారం…08.3.2019

    దేవాలయ సంప్రదాయాన్ని అనుసరించి బ్రహ్మోత్సవం ముందు వచ్చే శుక్రవారాన్ని   ఆ సంవత్సరం లో చివరి శుక్రవారంగా పరిగణిస్తారు.బ్రహ్మోత్సవం ముందు మొదట అమ్మవారిని ఆరాధించడం సంప్రదాయం.
    తదనుగుణంగా శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో 10.3.2019 నుండి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవమును పురస్కరించుకుని ఈ రోజు కడ శుక్రవారం సందర్భంగా శ్రీ అమృతవల్లి అమ్మవారికి ఉదయం నవ కలశ పూర్వక పంచామృతాభిషేకం ,సాయంత్రం ఉత్సవం …ఆస్థానం…విశేష కచేరి నిర్వహించారు.
    Vardhathaam Ahobila Sri:

    Sri Ahobila math Paramparadheena
    Sri MadAadivan satagopa yatheendra mahadesika
    Sri Lakshmi Narasimha swamy devasthanam
    Ahobilam.

    Kada shukravaaram
    According to temple traditions it is followed that the Friday before Brahmothsavam is regarded as last Friday in the year.
    As a part of Kada shukravaram,Thirumanjanam is performed to sri Amruthavalli in the morning followed by utsavam,asthanam and vishesha kacheri in the evening.

print

Post Comment

You May Have Missed