*Kidambi Sethu raman*
Vardhathaam Ahobila Sri:
Sri Ahobila math Paramparadheena
Sri MadAadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Theppa thirunaal…2019
Day…3
Sri Prahladavarada swamy Theppa thirunaal at swamy pushkarini.
With this, the grand Brahmothsavam and Theppothsavam concluded….
వర్ధతాం అహోబిల శ్రీ:
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.
తెప్ప తిరునాళ్ళు
బ్రహ్మోత్సవాలలో వివిధ వాహనాలలో విహరించి అలసిన మేని వాని ప్రహ్లాదవరదునికి తెప్ప తిరునాళ్ళు
ఈ రోజుతో అహోబిల మహా క్షేత్రములో బ్రహ్మోత్సవం&తెప్పోత్సవం
పూర్తి అయినది.